Cast: Megastar Chiranjeevi and Nayanthara
Singers: Udit Narayan and Shweta Mohan
Music: Bheems Ceciroleo
Lyrics: Bhaskarabhatla
Director: Anil Ravipudi
ఏయ్ హే! (Hey hey!)
మీసాల పిల్ల (Meesaala Pilla)
నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలే పిల్ల (Nee mukku meeda kopam koncham taggaale Pilla)
మీసాల పిల్ల (Meesaala Pilla)
నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలే పిల్ల (Nee mukku meeda kopam koncham taggaale Pilla)
పొద్దు లేచిన దగ్గర నుంచి డైలీ యుద్ధాలా (Poddu lechina daggaranunchi daily yuddhaalaa)
మొగుడు పెళ్ళాలంటేనే కంకీ గొడవళ్ళా (Mogudu pellaalante ne kankee godavallaa)
అట్లా కన్నెర చెయ్యాలా కారాలే నూరేలా (Attla kannella cheyyalaa kaaraale noorelaa)
ఇట్ట దుమ్మేత్తి పోయ్యాలా కూరాలే పెంచెలా (Itta dumm'etti poyyaalaa kooraale penchelaa)
కుందేలు కోపమొస్తే చిరుతకి చెమటలు పట్టేలా (Kundelu kopamosthe chiruthaki chematalu patte laa)
నీ వేషాలు చాల్లే (Nee veshaalu chaalle)
నువ్వు కాక పడితే కరిగేటంతా సీనే లేదులే (Nuvvu kaaka padithe karigetantaa scene-e ledhule)
అంధిది జుట్టు అందకపోతే కాళ్ళ బేరాలా (Andhi dhi juttu andhakapotey kaalla baeraalaa)
నువ్విట్టా ఇంనో సెంటే ఫేస్ తెపెడితే ఇంకా నమ్మాలా (Nuvvittaa inno sente face seppedithe inka nammalaa)
ఓ బాబు నువ్వే ఇంతే న మగజాతి మొత్తం ఇంతేనా (O Baabu nuvve inthe na maga jaathi motham inthe naa)
గుండెల్లో ముళ్ళు గుచ్చి పువ్వులు చేతికి ఇస్తారా (Gundello mullu guchchi puvvulu chetiki istaaraa)
మీసాల పిల్ల (Meesaala Pilla)
నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలే పిల్ల (Nee mukku meeda kopam koncham taggaale Pilla)
నీ వేషాలు చాల్లే (Nee veshaalu chaalle)
నువ్వు కాక పడితే కరిగేటంతా సీనే లేదులే (Nuvvu kaaka padithe karigetantaa scene-e ledhule)
మీసాల పిల్ల (Meesaala Pilla)
మీసాల పిల్ల (Meesaala Pilla)
నీ వేషాలు చాల్లే (Nee veshaalu chaalle)
నువ్వు కాక పడితే కరిగేటంతా సీనే లేదులే (Nuvvu kaaka padithe karigetantaa scene-e ledhule)
రాజి పడదామంటే రావే మాజీ ఇల్లాలా (Raaji padadhaamante raave maaji illalaa)
నువ్వు రోజు పెట్టే నరంలోకి మళ్లీ దూకాలా (Nuvvu roju pette narakam loki malli dhookaalaa)
అబ్బా పాతవన్నీ తోడాలా నా అంతు ఏదో చూడాలా (Abbaa paatavanni thodaalaa naa anthu yedho choodaalaa)
కలకత్తా కాళీమాతా నీకు మేనత్తయ్యేలా (Kalkatta Kaali Maataa neeku menatthayye laa)
మీసాల పిల్ల (Meesaala Pilla)
నా మొహం మీద ఎన్ని సార్లు డోరే వెయ్యాల (Naa moham meeda enni saarlu dore veyyaala)
ఆలో బాగు చలిగా ఉంది దుప్పటి కప్పండ్రా (Aalo baagaa chaligaa undi duppati kappandraa)

No comments:
Post a Comment